జాతీయ వార్తలు

ప్రభుత్వం కొనసాగి తీరుతుంది:డీకే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: కర్ణాటకలో సెక్యూలర్ ప్రభుత్వం కొనసాగి తీరుతుందని మంత్రి డీకే శివకుమార్ ఆశాభావం వ్యక్తంచేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ ఎందుకంత కంగారు పడుతుందో అర్థంకావటం లేదని అన్నారు. దేశమంతా వారి ప్రభుత్వాలే ఉన్నాయి కాదా అని అన్నారు. ఎలాంటి సంక్షోభాలనైనా కాంగ్రెస్ పార్టీ గతంలో ఎదుర్కొందని, మళ్లీ ఎన్నికలకు వెళ్లే ప్రసక్తి లేదని అన్నారు. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలను ఒప్పించేందుకు తాము ప్రయత్నాలు సాగిస్తున్నామని డీకే అన్నారు. అసమ్మతి ఎమ్మెల్యేలు మళ్లీ తిరిగి వస్తారని పార్టీ ఆశిస్తోందన్నారు.