జాతీయ వార్తలు

కార్తీ బెయిల్ రద్దు చేయాలని కోరిన ఈడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఎయిర్‌సెల్-మాక్సిస్ కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం తాత్కాలిక బెయిల్‌ను రద్దు చేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోమవారంనాడు ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టును కోరింది. దర్యాప్తును పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని కూడా కార్తీపై ఆరోపణలు చేసింది.