జాతీయ వార్తలు

కావేరీ ఆసుపత్రి వద్ద విషాధచాయలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: డీఎంకే అధినేత కరుణానిధి చికిత్స పొందుతున్న కావేరీ ఆసుపత్రి వద్ద విషాధచాయలు అలుముకున్నాయి. కరుణానిధి ఆరోగ్యం మరింత విషమించటంతో రోదనలతో వేలాది మంది కార్యకర్తలు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. కావేరీ ఆసుపత్రి వద్ద పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు వెయ్యి మంది పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. పట్టణంలో పలుచోట్ల పోలీసులను మోహరించారు. జాండీస్ సోకటం, ఊపిరి పీల్చుకోవటం ఆయనకు కష్టంగా ఉందని వైద్యులు వెల్లడించారు. భార్య దయాళ్ అమ్మాల్, కుమార్తె కనిమొళి ఆసుపత్రికి వచ్చి కరుణానిధిని పరామర్శించారు.