జాతీయ వార్తలు

ఫేస్‌బుక్‌లో ఖాతా తెరిచిన కేరళ సీఎం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం: సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యుడు, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తన ఫేస్‌బుక్‌ ఖాతాను తెరిచారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండటంతో పాటు ప్రభుత్వం చేపట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన విషయాలను ప్రజలకు తెలియజేయడంతో పాటు వారి నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తామన్నారు. ఇప్పటికే ఈ ఫేస్‌బుక్‌ ఖాతాకు 88,614లైక్స్‌ వచ్చాయి.