జాతీయ వార్తలు

ఉత్తరాఖండ్‌పై దద్దరిల్లిన పార్లమెంటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: పార్లమెంటు రెండో విడత బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభం కాగా ఉత్తరాఖండ్‌లో రాష్టప్రతి పాలనపై ఉభయసభల్లో కాంగ్రెస్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. కేంద్రం అప్రజాస్వామిక విధానాలకు పాల్పడుతోందని కాంగ్రెస్ ఆరోపించింది. లోక్‌సభలో కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో ఆ పార్టీ సభ్యులు ఆందోళన ప్రారంభించారు. రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యులు వెల్‌లోకి దూసుకుపోవడంతో సభను రెండుసార్లు వాయిదా వేశారు. రాజ్యసభ రెండోసారి సమావేశమైనపుడు కూడా పరిస్థితిలో మార్పు లేకపోవడంతో సభను మధ్యాహ్నం 2 గంటల వరకూ వాయిదా వేస్తున్నట్లు డిప్యూటీ చైర్మన్ హమీద్ అన్సారీ ప్రకటించారు.