జాతీయ వార్తలు

ఉత్తరాది రాష్ట్రాల్లో మంచు వర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డెహ్రాడూన్: ఉత్తరాది రాష్ట్రాల్లో భారీగా మంచు వర్షం కురుస్తుంది. జమ్మూకాశ్మీర్, శ్రీనగర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ తదితర ప్రాంతాల్లో శనివారంనాడు వేకువజాము నుంచి మంచు వర్షం కురుస్తుంది. దీంతో కేదార్‌నాథ్ దేవాలయంలో భక్తులు స్వల్ప సంఖ్యలోనే స్వామిని దర్శించుకున్నారు. కులూ, మనాలిలోనూ కురిసిన మంచు వర్షం వల్ల ప్రయాణీకులు ఇబ్బందులు పడ్డారు. పూంచ్ జిల్లాలో కురిసిన భారీ మంచు వర్షం వల్ల 140 మందిని ఆర్మీ రక్షించింది.