జాతీయ వార్తలు

కేజ్రీవాల్‌పై కారప్పొడితో దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద కేజ్రీవాల్‌పై అనిల్‌కుమార్ అనే వ్యక్తి కారప్పొడితో దాడి చేశాడు. సచివాలయంలో సీఎం భోజనం చేసి గది నుంచి బయటకు వస్తుండగా అనూహ్యంగా ఈ దాడి జరిగింది. పావుకిలో కారప్పొడి పొట్లంతో దాడికి యత్నించాడు. ఈ సందర్భంగా భద్రతా సిబ్బందికి, ఆ వ్యక్తికి తోపులాట జరిగింది. కాగా దాడికి పాల్పడిన అనిల్‌కుమార్ భార్య సెక్రటేరియట్‌లో పనిచేస్తుంది. ఇది దారుణమైన భద్రతా వైఫల్యమని, దీనికి ఢిల్లీ పోలీసులు సమాధానం చెప్పాలని ఆమ్‌ఆద్మీ పార్టీ డిమాండ్ చేసింది.