ఖమ్మం

తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ కోసం 111 నిమిషాల నృత్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్తుపల్లి, జూలై 4 : తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆధ్వర్యంలోస్క్రూటినీ ప్రోగ్రాం స్థానిక కళాభారతిలో సత్తుపల్లికి చెందిన ఓలేటి వెంకట రమణ 111 నిమిషాలలో 111 మంది హీరోలు, 111 మంది హీరోయిన్లకు సంబంధించిన నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డు సిఈఓ డాక్టర్ బొమ్మారెడ్డి శ్రీనివాసరెడ్డి, అరిశె అంబేద్కర్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వెంకట రమణకు అనుమతి పత్రాన్ని అందించారు. త్వరలో పూర్తి ప్రదర్శనను ఏర్పాటు చేసుకోవాలని బొమ్మారెడ్డి రమణకు సూచించారు. కార్యక్రమంలో మధుసూదన్‌రాజు, చిత్తలూరి ప్రసాద్, అడపా తులసి, గాదిరెడ్డి రాంబాబురెడ్డి,పోలిశెట్టి శ్రీ శివకుమార్ పాల్గొన్నారు.