ఖమ్మం

తిరంగా యాత్రను జయప్రదం చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్తుపల్లి, ఆగస్టు 30: 70 స్వా తంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న తిరంగా యాత్రను సత్తుపల్లిలో కూడా జయప్రదం చేయా లని బిజెపి మాజీ జిల్లా అధ్యక్షుడు కొండపల్లి శ్రీ్ధర్‌రెడ్డి కోరారు. మంగళవారం సత్తుపల్లిలో జరిగిన నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆగస్టు 15 నుండి సెప్టెంబర్ 17 రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని బిజెవైఎం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 7న తిరంగా యాత్రలో మోటార్‌సైకిల్ ర్యాలీ, 10న అన్ని విద్యాసంస్థలు, స్వచ్ఛంధసంస్థల ఆధ్వర్యంలో పాదయాత్ర, స్వాతంత్య్ర సమరయోధులకు సన్మాన కార్యక్రమం ఉంటుందన్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కూసంపూడి రవీంద్ర మాట్లాడుతూ సెప్టెంబర్ 17ను విమోచన దినోత్సవంగా తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో మున్నామిశ్రా, మధు, గండ్ర దీనదయాల్‌రెడ్డి, దొడ్డపనేని కృష్ణయ్య, బాలాజీ నాయక్,వ వీరెల్లి లక్ష్మయ్య, పువ్వాడ నాగేందర్ , బాణోత్ విజయ్, మద్దిశెట్టి సామేలు, బండారు కుమారి తదితరులు పాల్గొన్నారు.