జాతీయ వార్తలు

ఆఫ్రికన్లపై దాడి కేసు..నిందితుల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూదిల్లి:రాజధాని నగరం దిల్లీలో ఆరుగురు ఆఫ్రికన్లపై దాడికి పాల్పడిన సంఘటనలో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటనపై లెఫ్టినెంట్ గవర్నర్‌తో విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ఫోన్‌లో చర్చించారు.