జాతీయ వార్తలు

లోయా మృతిపై సుప్రీం సంచలన తీర్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి బీహెచ్ లోయా మృతి కేసులో స్వతంత్ర దర్యాప్తు కోరుతూ దాఖలైన అన్ని పిటిషన్లనూ సుప్రీంకోర్టు కొట్టివేసింది. మెరిట్ ప్రాతిపదికగా పిటిషన్లు కొట్టివేస్తున్నట్టు జస్టిస్ చంద్రచూడ్ తన తీర్పులో తెలిపారు. లోయాది సహజమరణమేనని కోర్టు విశ్వసిస్తోందని జస్టిస్ చంద్రచూడ్ పేర్కొంటూ స్వతంత్ర దర్యాప్తు కోరుతూ వేసిన పిటిషన్లను కొట్టివేశారు.