జాతీయ వార్తలు

మమత ర్యాలీకి రాహుల్ మద్దతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ మమతాబెనర్జీ శనివారంనాడు నిర్వహిస్తున్న ర్యాలీకి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మద్దతు తెలిపారు. ఈమేరకు ఆయన మమతాబెనర్జీకి ఓ లేఖ రాశారు. బీజేపీ, మోదీ ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలు నైరాశ్యంలో కూరుకుపోయారని, వారు రేపటి గురించి ఆందోళనచెందుతున్నారని అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతిపక్షాలు ఏకంకావాలని పిలుపునిచ్చారు. కాగా ఈ ర్యాలీకి రాహుల్ హాజరుకావటం లేదు.