జాతీయ వార్తలు

మోదీ విధానాలతో ఇక్కట్లు:మన్నోహన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: మోదీ అనుసరిస్తున్న హేతుబద్దతలేని విధానాల వల్ల ప్రజలు తీవ్ర ఇక్కట్లపాలవుతున్నారని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. కర్నాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సోమవారంనాడు కాంగ్రెస్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ రైతు సమస్యలు, ఉద్యోగాల సంక్షోభం, ఆర్థిక మందగమనం తదితర సమస్యలకు ఈ విధానాలే కారణమని అన్నారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గుముఖం పట్టినా ఆ ప్రయోజనాల ఫలితాలు ప్రజలకు చేరువకావటం లేదని అన్నారు.