జాతీయ వార్తలు

రాజ్యసభ సభ్యునిగా మన్మోహన్ సింగ్ ప్రమాణస్వీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: రాజ్యసభ సభ్యునిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నేతలు సోనియాగాంధీ , రాహుల్ గాంధీ, ఆజాద్ తదితరులు హాజరయ్యారు. గత మూడుసార్లు అసోం నుంచి పోటీ చేసిన ఆయన ఈసారి అక్కడ అవకాశం లేకపోవటంతో రాజస్థాన్ నుంచి పోటీ చేశారు. 200 సీట్లు ఉన్న అసెంబ్లీలో కాంగ్రెస్‌కు వందమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అలాగే 12మంది ఇండిపెండెంట్లు కూడా మద్దతు ఇవ్వటంతో మన్మోహన్ గెలుపు సునాయాసం అయింది.