జాతీయ వార్తలు

ఇది ప్రజాస్వామ్య విజయం : మర్రి శశిధర్ రెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల షెడ్యూల్ కుదింపుపై హైకోర్టు స్టే ఇవ్వటాన్ని స్వాగతిస్తున్నట్లు సనత్‌నగర్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. ఆయన గురవారంనాడు మీడియాతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహారిస్తుందని అన్నారు.