జాతీయ వార్తలు

అఖిలేష్-మాయావతి భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో: ఎస్పీ, బీఎస్పీ అధినేతలు అఖిలేష్, మాయావతి ఈరోజు భేటీ అయ్యారు. ఎగ్జిట్‌పోల్స్ వెలువడిన అనంతరం వీరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. విపక్షాల ఐక్యతకు ఇరుపార్టీల నేతలు పావులు కదుపుతున్నారు. ఏన్డీఏ కూటమికి వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేసేందుకు వీరు ప్రయత్నాలు ఆరంభించారు. ఇదిలావుండగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రెండురోజుల పాటు ఢిల్లీలో మాకాం వేసి ఈ ఇరువురు నేతలను కలిసిన విషయం విదితమే.