జాతీయ వార్తలు

పోటీ చేయటం లేదని బాధపడవద్దు:మాయవతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో: తాను సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయటం లేదని ఎవ్వరూ బాధపడవద్దని బీఎస్పీ అధినేత్రి మాయవతి అన్నారు. మనకు ప్రధాని అయ్యే అవకాశాలు ఉండవచ్చని ఆమె ట్విట్టర్‌లో పేర్కొన్నారు. లోకసభకు పోటీ చేయకపోయినా పీఎం అయ్యే అవకాశం వస్తే ఆరు నెలలో ఎంపీనై పదవిని అధిష్టిస్తానని ఆమె వెల్లడించారు. కాగా సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు మెజార్టీ రాకపోతే మధ్యమార్గంగా మాయవతి ప్రధాని కావచ్చని రాజకీయ విశే్లషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె తాను ఎన్నికల్లో పోటీ చేయటం లేదని ప్రకటించటంతో బీఎస్పీ కార్యకర్తలు, ముఖ్యంగా దళితలు నిరుత్సాహానికి గురయ్యారు. దీంతో మాయవతి ట్విట్టర్ ద్వారా పైవిధంగా స్పందించారు.