జాతీయ వార్తలు

మాయావతి, సోనియా భేటీ లేనట్లే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఎగ్జిట్ పోల్ ఫలితాల కారణంగా బీఎస్పీ చీఫ్ మాయావతి, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియాగాంధీల భేటీ లేనట్టేనని రాజకీయవర్గాలు వెల్లడిస్తున్నాయి. వాస్తవానికి సోనియాను కలవటానికి మాయావతి ఈరోజు ఢిల్లీకి రానున్నారని వార్తలు వచ్చాయి. అయితే మాయావతి ఈరోజు ఢిల్లీ వెళ్లటం లేదని, లక్నోలోనే ఉంటారని బీఎస్పీ నేత ఎస్సీ మిశ్రా తెలిపారు. ఆమె ఎవరితోనూ సమావేశం కావటం లేదని అన్నారు.