జాతీయ వార్తలు

మేఘాలయలో పర్యాటక ప్రదేశాలు మూసివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షిల్లాంగ్: పర్యాటక ప్రదేశాలకు నిలయమైన మేఘాలయలో కరోనా వైరస్ ప్రభావం పడింది. అక్కడి పర్యాటక ప్రదేశాలను మూసివేశారు. దేశ విదేశాల నుంచి పర్యాటకులు తమ పర్యాటక షెడ్యూల్‌లో మార్పు చేసుకోవాలని అక్కడి ప్రభుత్వం కోరింది. మార్చి 31వ తేదీ వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయని పేర్కొంది. ఆ తరువాత పరిస్థితులను బట్టి మార్పు చేస్తామని తెలిపింది.