మీ వ్యూస్

దర్శకుడి వైఫల్యమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎలాంటి పాత్ర అయినా అద్భుతమైన కమిట్‌మెంట్, అచంచల దీక్షతో అలవోకగా లీనమైపోయి మెప్పించడం ఈ తరం నటుల్లో జూనియర్ ఎన్టీఆర్ వంటి అతి కొద్ది నటులకే సాధ్యం. ఆ ఎన్టీఆర్‌కు వారసుడుగా వచ్చిన ఈ ఎన్టీఆర్ తానెంత గొప్ప నటుడో జై లవకుశ చిత్రం ద్వారా మెప్పించాడు. స్వంత వాళ్లే చులకనగా చూడడం వలన ఈ సమాజంపై కసితో పెరిగిన జై పాత్రని ఎన్టీఆర్ అద్వితీయంగా చేశాడు. అయితే పేలవమైన కథ, సాదాసీదా కథనం, మెప్పించని కామెడీ, నిరుత్సాహపరిచే సంగీతం జై లవకుశ సినిమాను ఏవరేజ్ సినిమాగా నిలబెట్టాయి.

-సి.ప్రతాప్, శ్రీకాకుళం