మీ వ్యూస్

మరేదో కావాలి..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజకీయాల్లో రాణించడానికి డబ్బు, కీర్తిప్రతిష్ఠలు సరిపోవు. మరేదో కావాలి అన్న రజనీకాంత్ మాటల్లో ఎంతో సత్యం వుంది. ఆ విషయం తెలియక మన మెగాస్టార్ బ్రహ్మాండంగా ప్రారంభించిన పార్టీ లక్ష్యాన్ని సాధించలేకపోయింది. మెగాస్టార్ సిఎం కాలేకపోయాడు. ఆయన స్వయంగా పోటీచేసిన రెండు స్థానాల్లో ఒక దానిలో ఓడిపోయాడు. తన పార్టీని కాంగ్రెస్‌లో కలిపేసి మంత్రి పదవి సాధించినా పరువు పోయింది. ప్రత్యేక హోదాని నెత్తికి ఎత్తుకొని ధర్నాలు, నిరాహారదీక్షలు చేసినా నటుడు శివాజీ దారుణంగా విఫలం అయాడు. రజనీకాంత్ మాటలు అక్షరాలా నిజమే కదా.
-మైథిలి, సర్పవరం