మీ వ్యూస్

నిర్మాతలకు కనువిప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘వెనె్నల’లో ప్రచురించిన ‘వివాదాల్లో పద్మావతి’ వ్యాసం సినీ నిర్మాతలకు కనువిప్పు కలిగించేదిగా వుంది. కానీ వారు కనులు తెరుస్తారా? అనేది సందేహమే! కాసుల కోసం చారిత్రక వ్యక్తుల జీవితాలను తమ ఇష్టం వచ్చినట్లు మార్చి చిత్రాలు తీసే నీచ నిర్మాతలున్నంత వరకు చరిత్ర పరిశోధకులకు, చిత్ర ప్రియులకు ఈ మనోవేదన తప్పదు. సెన్సార్‌బోర్డు, ప్రభు త్వం కఠిన నిబంధనలు ఏర్పరచి, వాటిని నిష్పక్షపాతంగా అమలు జరిపితేనే ఈ సాంస్కృతిక దాడి ఆగుతుంది. లేకపోతే చరిత్రలోని మహామహులందరిమీదా ఈ సినీ నిర్మాతలు బురద జల్లుతారు. కమల్‌హాసన్ హిందువులు తీవ్రవాదులు అనడం అతనిలోని నీచత్వానికి ఉదాహరణ. ఇలాంటివారు ఎంతోకాలం రాణించలేరు. జనం అమాయకులు కాదు. తగిన సమయంలో తగిన శాస్తి చేస్తారు. మంచి వ్యాసం ప్రచురించినందుకు ధన్యవాదాలు.
-డా.గంగిశెట్టి శివకుమార్, నెల్లూరు-4