మీ వ్యూస్

తప్పు అనుకోరు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధనికులు, మధ్యతరగతివారు తేడా లేకుం డా పన్ను ఎగ్గొట్టడానికి లే దా తక్కువ ప న్ను కట్టడానికి ప్రయత్నిస్తారు. ఈమ ధ్య నటి అమలాపాల్ పాండిచ్చేరిలో కోటి రూపాయలకుపైగా వెచ్చించి కారు కొన్నది. ఆ కారును స్వం త రాష్ట్రం కేరళలో రిజిస్ట్రేషన్ చేయిచుకుంటే 20 లక్షలు టాక్స్ పడుతుంది. అందుకని తాను పాండిచ్చేరి నివాసినని దొంగ సర్ట్ఫికెట్ సృష్టిం చి తక్కువ పన్నుచెల్లించి పాండిచ్చేరిలోనో రిజిస్ట్రేషన్ చేయించుకొని ఆ కారును కేరళలో వాడుకుంటోంది. నిజానికి చాలామంది అలానే చేస్తారు. తప్పు అనుకోరు. ఆ విషయం ఎవరో రిపోర్టు చేయగా ఆ రాష్ట్ర గవర్నర్ కిరణ్ బేడి విచారణకు ఆదేశించారు. శుభం!
-పి.శుభ, కాకినాడ