మీ వ్యూస్

అతి చేస్తే గతి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రచయిత విజయేంద్రప్రసాద్ రాసిన కథలు ‘్భజరంగీ భారుూజాన్’, ‘బాహుబలి’ జాతీ య అంతర్జాతీయ ఖ్యాతిగాంచాయి. ఆయన పేరు చెబితే చాలు వేరే ప్రచారం అక్కరలేకుండా ఆయన రాసిన చిత్రాలు హిట్ అయిపోతాయి అంటూ ఆయన దర్శకత్వం కూడా వహించిన ‘శ్రీవల్లీ’ రిలీజ్‌కు ముందు ప్రముఖులు డబ్బాలు మోగించారు. అతి చేస్తే గతి చెడుతుందని నిరూపిస్తూ శ్రీవల్లీ ఢాం అంది! నిజానికి ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ఏదీ పెద్దగా హిట్ అవలేదు. నిజానికి బాహుబలి విజయానికి గ్రాఫిక్స్ మాయాజాలం, దర్శకత్వ ప్రతిభ కారణాలు కాని కాదు. ఇంక భజరంగి కాపీ కథ. ఒరిజినల్ కథాబలంవల్ల భజరంగి ఆడింది.

-గిరిధర్, కాకినాడ