మీ వ్యూస్

సీను మారింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భర్తనుంచి విడిపోయి అమలాపాల్ పెద్ద తప్పు చేసిందని ఆమె నటజీవితం ఖతం అంటూ జోస్యాలు చెప్పారు సినీ పండితులు. కానీ ఆమె పుంజుకుంది. ఇప్పుడు తాజాగా ఆమె సిగరెట్ పీల్చుతున్న వీడియోలు వైరల్ అవగా సినిమా సినిమా సన్నివేశంలో సిగరెట్ కాల్చి ఆమె చాలా రిస్క్‌లో పడిదంటూ ఘోష! టాలీవుడ్‌లో తక్కువే గాని బాలీవుడ్ సిగరెట్ పీల్చే భామలు ఎక్కువే. సిగరెట్టే కాదు మద్యం, సహజీవనాలు మామూలు విషయాలు అయిపోతున్నాయి. సనాతనులు గోలపెట్టినా ఎవ రూ పట్టించుకోవడంలేదు. సీను మారింది. సనాతనులూ! మీ సణుగుడువల్ల మార్పు ఉండదు. సర్దుకుపోండి!
-శాంతి చంద్రిక, సామర్లకోట