మీ వ్యూస్

గ్రేట్ హీరో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్ ఇమేజ్ మాయలో పడకుండా మంచి కథలనే ఎంచుకుని నటిస్తూ సంక్రాంతి, దసరా వంటి సీజన్లలో పెద్ద హీరోల సినిమాలకు పోటీగా గొప్ప సాహసంతో తన సినిమాలను విడుదల చేస్తూ పెద్ద హీరోల సినిమాల ప్రభావం పడకుండా మంచి విజయాలను సొంతం చేసుకుంటున్న గ్రేట్ హీరో శర్వానంద్. మహానుభావుడు సినిమాలో హాస్య రసాన్ని అలవోకగా పండించి, ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకున్నాడు. కథా కథనాలను నమ్ముకుంటేనే ఎన్నో విజయాలను సొంతం చేసుకోవచ్చు. మరింత మంది అభిమానాలను చూరగొనవచ్చు అని గ్రహించాలి. శర్వానంద్ బాటలో కుటుంబ సమేతంగా చూడదగ్గ మంచి చిత్రాలతో ఎంతోమంది ముందుకు రావాలి.

-సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం