జాతీయ వార్తలు

కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం లేదు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: నాకు దేశమే ముఖ్యమని, కుటుంబం కాదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదని, ఎవరైనా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టాలని భావిస్తే వారిని పార్టీ నుంచి నిర్ధాక్షిణ్యంగా బయటకు పంపుతారని అన్నారు. రక్షణ శాఖను ఆదాయ వనరుగా భావించిన ఫార్టీ కాంగ్రెస్ అని అన్నారు. కాంగ్రెస్ హయాంలో జవాన్లకు సైతం తగిన గౌరవం లభించలేదని అన్నారు. రక్షణ ఒప్పందాలలో మధ్యవర్తిత్వం వహించిన ప్రతి వ్యక్తికి ఆ కుటుంబం (గాంధీ)తో సంబంధాలు ఉన్నాయని వెల్లడించారు.