జాతీయ వార్తలు

ఎన్ని ఉద్యోగాలు ఇచ్చామో లెక్కలు తేల్చండి:మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఎన్డీయే ప్రభుత్వం వచ్చిన తరువాత ఎన్ని ఉద్యోగాలు కల్పించామో వివిధ శాఖలు లెక్కలు తయారుచేయాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించారు. 2014 ఎన్నికల్లో మోదీ రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆ హమీ ఎంత వరకు నెరవేరిందో ఎన్ని ఉద్యోగాలు కర్పించామో లెక్కలు తేల్చాల్సిందిగా ఆయన కోరారు. 2019 ఎన్నికల్లో మళ్లీ ఇదే ప్రధాన అంశంగా ప్రతిపక్షాలు లేవనెత్తితే సరైన సమాధానం ఇచ్చేందుకు ఆయన సిద్ధమవుతున్నారు.