జాతీయ వార్తలు

కోతుల రాళ్లదాడిలో వృద్థుడు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని భాగ్‌పతిలోని తిక్రి గ్రామంలో కోతులు జరిపిన రాళ్ల దాడిలో ఓ వృద్ధుడు మృతిచెందాడు. ధార్మసింగ్ అనే డెబ్బయ్ సంవత్సరాల వృద్ధుడు చెట్టు కింద పుల్లలు ఏరుకుంటే అక్కడే పాడుబడిన ఇంట్లో నుంచి వచ్చిన కోతులు ఇటుకలతో చెట్టు ఎక్కుతున్నాయి. ఆ కోతులు వృద్ధుడిపై ఇరవై ఇటుకలు విసిరేశాయి. తీవ్రంగా గాయపడిన వృద్ధుడు చికిత్స పొందుతూ చనిపోయాడు. కాగా కోతులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని మృతుడు కుమారుడు పోలీసులను కోరగా వారు నిరాకరించారు.