జాతీయ వార్తలు

గ్యాంగ్‌స్టర్ మున్నా భజరంగీ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో: గ్యాంగ్‌స్టర్ ప్రేమ ప్రకాశ్‌సింగ్ అలియాస్ మున్నా భజరంగీని సోమవారంనాడు మరో గ్యాంగ్‌స్టర్ కాల్చి చంపాడు. ఈ ఘటన భగవత్ జైల్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం..మున్నాభజరంగీని కోర్టులో ప్రవేశపెట్టేందుకు భగవత్ పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చారు. కోర్టుకు తీసుకువెళుతుండగా.. మరో గ్యాంగ్‌స్టర్ సునీల్ రాతి అతనిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పులపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవలనే మున్నా భార్య సీమ తన భర్తకు ప్రాణ హానీ ఉందని విలేకరుల సమావేశంలో వెల్లడించింది. లోకల్ కోర్టుకు తీసకుకువెళుతుండగా.. ఈ కాల్పులు జరిగాయని పోలీసులు వెల్లడించారు.