జాతీయ వార్తలు

అతిపెద్ద కమలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచంలోనే ఏ రాజకీయ పార్టీకి లేనంత అతి పెద్ద బీజేపీ పార్టీ కార్యాలయమిది. ఢిల్లీలోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ మార్గ్‌లో 1.7 లక్షల చదరపు అడుగుల
విస్తీర్ణంలో కొత్తగా నిర్మించిన పార్టీ ప్రధాన కార్యాలయాన్ని ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అత్యాధునిక సాంకేతిక సదుపాయాలు కల్పించటంతోపాటు, పెద్ద ఎత్తున సమావేశాల నిర్వహణకు వీలుగా వేదికలూ నిర్మించిన కొత్త ఆఫీసువద్ద ఏర్పాటు చేసిన అతిపెద్ద కమలం ఆకృతి ఇది.