జాతీయ వార్తలు

ఓటమి భయంతో కాంగ్రెస్ అక్రమాలు: మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: ఓటమి భయంతోనే కాంగ్రెస్ అక్రమాలకు పాల్పడుతుందని ప్రభాని నరేంద్ర మోదీ అన్నారు. ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ నకిలీ ఓటరు గుర్తింపు కార్డులతో ఎన్నికలలో గెలవాలని కాంగ్రెస్ యత్నిస్తుందని అన్నారు. పరిస్థితులు తారుమారు అవ్వటంతో ఇపుడు హంగ్ వస్తుందని ప్రచారం చేస్తున్నారని అన్నారు. దీన్నిబట్టి రాష్ట్రంలో బీజేపీ సంపూర్ణ మెజార్టీ సాధించటం ఖాయం అని అన్నారు. కాంగ్రెస్ విభజన రాజకీయాలకు పాల్పడుతుందని అన్నారు.