జాతీయ వార్తలు

మోదీ .. డప్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రచారం ఎంత వినూత్నంగా ఉంటే అంతగానూ ఓటర్లను ఆకట్టుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు మనం రాజకీయ పార్టీల అగ్ర నేతల మాస్కులు ధరించిన కార్యకర్తలనే చూశాం. ముర్షీదాబాద్‌లో కనిపిస్తున్న ఈ దృశ్యం ఓటర్లను విశేషంగా ఆకట్టుకుంది. ప్రధాని మోదీ మాస్కులు ధరించిన వ్యక్తులు డప్పులు కొడుతూ ఇలా బీజేపీ అభ్యర్థి తరపున ప్రచారం సాగించారు.