జాతీయ వార్తలు
మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణ నేడు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 16 June 2019
ముంబయి, జూన్ 15: మహారాష్ట్ర మంత్రివర్గాన్ని ఆదివారం విస్తరించనున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ శనివారం ఢిల్లీలో చెప్పారు. కొత్త మంత్రుల పదవీస్వీకార ప్రమాణం ఆదివారం ఉదయం 11 గంటలకు రాజ్‌భవన్‌లో జరుగుతుందని రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి. సోమవారం నుంచి మహారాష్ట్ర వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు మొదలవుతాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇవే చివరి అసెంబ్లీ సమావేశాలు.