జాతీయ వార్తలు

తాజ్ మహాల్ ముందు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచంలో 8వ అద్భుతంగా భాసిల్లుతున్న పాలరాతి సౌధం తాజ్ మహాల్ ముందున్న ఈ దృశ్యాన్ని చూసిన ఎవరికైనా గుండె తరుక్కుపోక మానదు. ఇప్పటికే కాలుష్య కారణంగా కాంతిని కోల్పోతున్న తాజ్‌మహాల్ ముందు యమునా తీరంలో పేరుకుపోయిన చెత్తాచెదారం మరింతగా గాబరా పుట్టించేదే. ఈ చెత్తను తొలగించి తాజ్ అందానికి మరింత వనె్న తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి