జాతీయ వార్తలు

అపురూప జ్ఞాపకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కార్గిల్ అమర జవాను కెప్టెన్ సౌరవ్ కాలియా దేశం కోసం ప్రాణాలర్పించిన ఆయనకు సంబంధించిన ఓ అపురూపమైన జ్ఞాపకం ఆ కుటుంబ సభ్యుల్లో నిత్య స్ఫూర్తిదాయకంగా ఉంది. కార్గిల్ యుద్ధానికి వెళ్లే ముందు కాలియా ఓ బ్లాంక్ చెక్కుపై సంతకం చేసి వెళ్లిపోయాడు. ఆ యుద్ధంలో అమరుడయ్యాడు. ఆయన సంతకంతో ఉన్న ఆ చెక్కు ఓ అపురూపమైన జ్ఞాపకంగా ఆ కుటుంబ సభ్యులకు మిగిలింది. కాలియాకు సంబంధించిన ఎన్నో అపురూప వస్తువులతో వీరు పాలంపూర్‌లో ఓ మ్యూజియానే్న ఏర్పాటు చేశారు.