జాతీయ వార్తలు

చేనేతలపై ప్రైవేట్ మెంబర్ బిల్లుకు రాష్టప్రతి ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 22: చేనేత కార్మికుల సంక్షేమానికి సంబంధించిన ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లును టిఆర్‌ఎస్ లోక్‌సభ సభ్యుడు బూర నరసయ్యగౌడ్ లోక్‌సభలో ప్రతిపాదించేందుకు రాష్టప్రతి ప్రణబ్ ఆమోదం తెలిపారు. నరసయ్యగౌడ్ లోక్‌సభలో ప్రతిపాదించాలనుకుంటున్న చేనేత కార్మికుల సంక్షేమ ప్రైవేట్ మెంబర్ బిల్లుకు రాష్టప్రతి ఆమోదం లభించినట్లు కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీ వెల్లడించారు. ఈమేరకు నరసయ్యగౌడ్‌కు ఆమె లేఖ రాశారు