జాతీయ వార్తలు

ముందస్తు ఎన్నికల ప్రసక్తి లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మదాబాద్, జనవరి 3: గుజరాత్ అసెంబ్లీకి గడువుకు ముందే ఎన్నికలు జరిగే ఆస్కారం లేదని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు విజయ్ రూపాని స్పష్టం చేశారు. అసెంబ్లీకి కాలవ్యవధి తీరిన తర్వాతే ఎన్నికలు జరుగుతాయని, అది కూడా ఈ ఏడాది చివర్లోనేనని స్పష్టం చేశారు. ముందస్తుగానే అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయంటూ వచ్చిన ప్రచారం అర్థరహితమని కొట్టిపారేశారు.