జాతీయ వార్తలు

ఆదియోగి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవన్ ఆధ్వర్యంలో ఈశా ఫౌండేషన్ ఏర్పాటు చేసిన 112 (మానవ శరీరంలో 112 చక్రాలు ఉంటాయని ప్రతీతి) అడుగుల అతి పెద్ద శివుడి విగ్రహమిది. కోయంబత్తూర్‌లోని వెల్లియంగి కొండల మధ్య ఏర్పాటు చేసిన ఆదియోగి (శివుడు) ముఖం, భూమీదవున్న విగ్రహాలన్నింటిలోకీ అతి పెద్దదిగా ప్రఖ్యాతిగాంచింది. ముఖాకృతి డిజైన్ చేయడానికి రెండున్నరేళ్ల సమయం పడితే, ఎనిమిది నెలలపాటు అహరహం శ్రమించి 500 టన్నుల విగ్రహాన్ని నెలకొల్పారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా నేడు ఆవిష్కరించనున్నారు.