జాతీయ వార్తలు

పర్యాటక వలయంగా ద్వారక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: శ్రీకృష్ణుడి నగరం ద్వారకను పర్యాటక వలయంగా అభివృద్ధి చేసే ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ద్వారక మందిరానికి 6 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు 16.27 కోట్ల రూపాయలను కేంద్రం మంజూరు చేసింది. ద్వారకకు సమీపంలోని రాంచోడ్ తలవ్, షఖందర్ సరస్సులను కూడా ఈ పథంకంలో భాగంగా అభివృద్ధి చేస్తారు. ద్వారకకు సమీపంలోని 12 పట్టణాలను పర్యాటక అభివృద్ధి క్షేత్రాలుగా రూ.500కోట్లతో అభివృద్ధి చేస్తారు.