జాతీయ వార్తలు

ఈపిఎఫ్ వడ్డీ రేటుపై నేడు ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 28: ఉద్యోగుల భవిష్య నిధి (ఈపిఎఫ్) వడ్డీ రేటు 8.8 శాతం నుంచి 8.7 శాతానికి కేంద్రం తగ్గించినందుకు నిరసనగా ఈ నెల 29న దేశ వ్యాప్త ఆందోళనలు చేపట్టాలని ఐఎన్‌టియుసి జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జి.సంజీవరెడ్డి పిలుపునిచ్చారు. ఈపిఎఫ్‌ఓ సెంట్రల్ ట్రస్టు బోర్డు నిర్ణయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ వడ్డీ రేటు తగ్గించడం దారుణమని అన్నారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా ఈ నెల 29న ఎపి, తెలంగాణల్లో ఆందోళనలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఐఎన్‌టియు సహా మిగిలిన కేంద్ర యూనియన్లు అన్నీ ఈ ఆందోళనలో పాల్గొనాలని ఆయన కోరారు.