జాతీయ వార్తలు

తుపాకుల చప్పుళ్లు... విరబూసిన అందాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓ పక్క తుపాకుల చప్పుళ్లు... మరోపక్క విరబూసిన అందాలు.. ఇది శ్రీనగర్‌లో శనివారం నాటి విచిత్రమైన పరిస్థితి. జమ్ము-కాశ్మీర్‌లో కొన్ని రోజులుగా నెలకొన్న శాంతియుత వాతావరణానికి మిలిటెంట్లు మళ్లీ విఘాతం కలిగించడం మొదలుపెట్టారు. శ్రీనగర్‌లో శనివారంనాడు పహరా కాస్తున్న జవాన్ల వ్యాన్‌పైకి మిలిటెంట్లు దాడి చేశారు. ఎటువంటి
ప్రాణ నష్టం జరగకపోయనా మిలిటెంట్లు మాత్రం తప్పించుకున్నారు. వారిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్న సైనికులు ఓ పక్క అయతే. ప్రకృతి అందాలకు నిలయమైన జమ్ము-కాశ్మీర్‌లోని తులిప్ గార్డెన్ పూల పరిమళాలతో కొత్త అందాలను సంతరించుకుంది. సందర్శకులకోసం శనివారం నుంచి గార్డెన్‌ను తెరచివుంచుతారు.