జాతీయ వార్తలు

28న నా ముందు హాజరు కండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, ఏప్రిల్ 13: సుప్రీంకోర్టుకు, కోల్‌కతా హైకోర్టు జడ్జి సిఎస్ కర్ణన్‌కు మధ్య వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఇప్పటికే సుప్రీంకోర్టునుంచి కోర్టు ధిక్కరణ నోటీసులు అందుకున్న కర్ణన్ ఇప్పు డు రాజ్యాంగ ధర్మాసనానికి చెందిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఆరుగురు న్యాయమూర్తులకు ఈ నెల 28న తన ఎదుట హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు.
తాను మోపిన ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం ధిక్కరణ ఆరోపణలపై తన వాదనలను వినిపించుకోవాల్సిందిగా ఆ నోటీసుల్లో జడ్జీలను కోరినట్లు కర్ణన్ గురువారం కోల్‌కతాలోని తన నివాసంలో విలేఖరులతో మాట్లాడుతూ చెప్పారు. తన నివాసానే్న తాత్కాలిక న్యాయస్థానంగా మార్చుకున్న ఆయన అక్కడినుంచే ఈ నోటీసులను జారీ చేశారు.