జాతీయ వార్తలు

జిఎస్‌టిపై మరో ముందడుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశ వ్యాప్తం గా జూలై ఒకటి నుంచి అమలుకావడానికి సిద్ధమవుతున్న చారిత్ర క జిఎస్‌టి ప్రక్రియలో మరో ముందడుగు పడింది. ఒకే దేశం..ఒకే పన్ను నినాదంతో కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న ఈ చట్టానికి సంబంధించిన నాలుగు బిల్లులను రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదించారు. సిజిఎస్‌టి,ఐజిఎస్‌టి,జిఎస్‌టి (రాష్ట్రాలకు పరిహారం),యుటి జిఎస్‌టి బిల్లుల ను రాష్టప్రతి ఆమోదించినట్టుగా అధికార వర్గాలు తెలిపాయి. వీటికి ఇప్పటికే పార్లమెంట్ ఆమోదం లభించింది. జిఎస్‌టి అమలులోకి వస్తే సెంట్రల్ ఎక్సైజ్, సర్వీసు పన్ను, వ్యాట్, స్థానిక పన్నులన్నీ రద్దయి ఒకే పన్నుల వ్యవస్ధ ఏర్పడుతుంది.