జాతీయ వార్తలు

‘అరుణాచల్‌ప్రదేశ్ భారత్‌లో అంతర్భాగం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఆరు ప్రాంతాలకు చైనా కొత్త పేర్లు పెట్టడాన్ని భారత్ గురువారం తీవ్రంగా తప్పుబట్టింది. పొరుగు దేశంలోని రాష్ట్రాలకు కొత్త పేర్లు పెట్టినంత మాత్రాన అక్రమ ఆక్రమణ సక్రమం అయిపోదని చైనాపై వ్యంగ్యాస్త్రాలు సంధించింది. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి గోపాల్ బాగ్లే గురువారం ఇక్కడ ఈ అంశంపై స్పందిస్తూ అరుణాచల్‌ప్రదేశ్ భారత్‌లో అంతర్భాగమని నొక్కి చెప్పారు.