జాతీయ వార్తలు

ఏకీకృతంపై త్వరగా తేల్చండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 12: తెలుగు రాష్ట్రాలలో ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు విధానంపై త్వరగా ఆమోదించాలని కేంద్రహోంశాఖ అధికారులను ఏపి రాష్ట్రోపాధ్యా సంఘం కోరింది. సోమవారం ఢిల్లీలోని కేంద్రహోంశాఖ కార్యాలయంలో జాయింట్ సెక్రటరీ దిలీప్‌కుమార్‌తో ఉపాధ్యాయసంఘం నాయకులు చర్చలు జరిపారు. కుమార్‌ను కలిసిన వారిలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఇ షణ్మూర్తి, జోసెఫ్ సుధీర్‌బాబు, భుజంగరావు, సదానందగౌడ తదితరులున్నారు.