జాతీయ వార్తలు

ఐఐఎంసికి డీమ్డ్ వర్ళిటీ హోదాపై యుజిసి పరిశీలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ , ఆగస్టు 21: పాత్రికేయ విద్యలో దేశంలోనే ఖ్యాతి గడించిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ (ఐఐఎంసి) సంస్థకు డీమ్డ్ వర్శిటీ హోదా కల్పించే విషయంపై అధ్యయనం చేసేందుకు యుజిసి కమిటీని నియమించింది. ఈ కమిటీకి భోపాల్ ఎంసి వర్శిటీ వైస్ ఛాన్సలర్ బికె.కుతియాల అధ్యక్షత వహిస్తారు. కమిటీలో పంజాబ్ యూనివర్శిటీ కమ్యూనికేషన్స్ విభాగం చైర్మన్ సంజయ్ వాద్వల్కర్, జి.రవీంద్రన్ సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ తమ నివేదికను నెల రోజుల్లో సమర్పిస్తుంది.