జాతీయ వార్తలు

భారతీయ సంస్కృతిపై పాఠ్యాంశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 28: నూతన విద్యా విధానం అమలులో భాగంగా రానున్న రోజుల్లో పాఠశాల స్థాయి నుండి ఉన్నత విద్యాస్థాయి వరకూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలపై పాఠ్యాంశాలను చేర్చడం ద్వారా విద్యార్థులను చైతన్య పరచాలని కేంద్రం యోచిస్తోంది. ఏఏ అంశాలపై పాఠ్యాంశాలను రూపొందించాలో ఇప్పటికే అధ్యయనం చేసిన మానవ వనరుల మంత్రిత్వశాఖ దానిపై మరింత అధ్యయన బాధ్యతను ఎన్‌సిఇఆర్‌టికి అప్పగించినట్టు కేంద్ర హెచ్‌ఆర్‌డి మంత్రి ప్రకాష్ జవదేకర్ చెప్పారు.