జాతీయ వార్తలు

మరో గడువు ఉండదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 31: రద్దయిన 500,1000 రూపాయల నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవడానికి తాజాగా ఎలాంటి గడువు ఇచ్చే ప్రసక్తి లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం తేల్చిచెప్పింది. రద్దయిన కరెన్సీ అంతా బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగి వచ్చేస్తుందన్న ఉద్దేశంతోనే గతంలో గడువు ఇవ్వడం జరిగిందని, తాజాగా అలాంటి ఆలోచన ఏమీ లేదని స్పష్టం చేసింది. దాదాపు 99శాతం రద్దయిన నోట్లు బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చేశాయన్న ఆర్‌బిఐ నివేదిక నేపథ్యంలో మిగిలిన నోట్లను రాబట్టుకునేందుకూ తాజా గడువు ఇవ్వాలన్న అప్పీళ్ల నేపథ్యంలో అలాంటి ఆలోచన ఏమీ లేదని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి ఎస్‌సి గార్గ్ తెలిపారు.