జాతీయ వార్తలు

కొత్త మంత్రుల పరిచయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అశ్వినికుమార్ చౌబే (64)
బిహార్‌లో పార్టీ సీనియర్ నేత
జువాలజీలో బిఎస్సీ
బక్సర్ లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం
భార్య, ఇద్దరు కుమారులు
1970 జెపి ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశారు
స్వచ్ఛ్భారత్ ఉద్యమంలో భాగస్వామ్యం
11వేల మరుగుదొడ్ల నిర్మించిన రికార్డు
వీరేంద్ర కుమార్ చౌబే (63)
మధ్యప్రదేశ్ బిజెపి నేత
తికమ్‌గఢ్ లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం
విద్యార్థి దశలో ఏబివిపి నేత
ఆరుసార్లు లోక్‌సభకు ఎన్నిక
ఎమర్జెన్సీ కాలంలో 16నెలల జైలు జీవితం
బాలకార్మికులపై పిహెచ్‌డి
శివప్రతాప్ శుక్లా (65)
యుపి నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం
గోరఖ్‌పూర్ యూనివర్సిటీలో న్యాయశాస్త్ర పట్ట్భద్రుడు
సామాజిక కార్యకర్త
2012లో యుపి బిజెపి ఉపాధ్యక్ష పదవి
అనంత్‌కుమార్ హెగ్డే (49)
ఉత్తర కర్ణాటక నుంచి 5సార్లు లోక్‌సభకు ఎన్నిక
వృత్తిరీత్యా రైతు
28 ఏళ్ల వయసులోనే లోక్‌సభకు ప్రాతినిథ్యం
పలు పార్లమెంట్ స్థారుూ సంఘాల్లో సభ్యత్వం
సత్యపాల్‌సింగ్ (61)
యుపిలోని భాగ్‌పట్ నుంచి ఎంపి
1980మహారాష్ట్ర కేడర్ ఐపి ఎస్ అధికారి
ముంబై కమిషనర్‌గా పనిచేశారు
ఆంత్రిక్ సురక్ష సేవా పదక్‌ను కేంద్రం నుంచి పొందారు
1990వ దశకంలో ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్‌లలో నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో పనిచేశారు.
నక్సల్ ఉద్యమంపై పిహెచ్‌డి చేశారు
గజేంద్ర సింగ్ షెకావత్ (49)
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు.
బిజెపి రైతు విభాగం ప్రధాన కార్యదర్శి
బాస్కెట్ బాల్ చాంపియన్
ఫిలాసఫీలో ఎంఫిల్ పట్ట్భద్రుడు
హర్‌దీప్‌సింగ్ పూరి (65)
1974బ్యాచ్ ఐఎఫ్‌ఎస్ అధికారి
2009-2013 వరకు ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి
అభివృద్ధి చెందుతున్న దేశాల పరిశోధక కమిటీ చైర్మన్
జాతీయ భద్రత, విదేశాంగ వ్యవహారాల్లో నిపుణుడు
నాలుగు దశాబ్దాల పాటు దౌత్యవేత్తగా రికార్డు
రాజ్‌కుమార్‌సింగ్ (64)
1975 బ్యాచ్ ఐ ఎ ఎస్ అధికారి
కేంద్ర మాజీ హోంశాఖ కార్యదర్శి
బిహార్‌లోని ఆరా నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం
ఇంగ్లీష్ గ్రాడ్యుయేట్
కెజె అల్ఫాన్ (65)
1979బ్యాచ్ ఐఏఎస్ అధికారి
2011లో బిజెపిలో చేరిక
కంజిరపల్లి నియోజకవర్గానికి ప్రాతినిథ్యం
అవినీతి వ్యతిరేక పోరులో ప్రథమస్థానం
* * *